రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: మంత్రి ఎర్రబెల్లి
జిల్లాలోని రాగన్నగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తాలు, తేమ లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. తెలంగాణల ప్రభుత్వం మాదిరిగా…
మహారాష్ర్టలో వేతనాల్లో కోత
కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్నిరకాల వనరులను సమీకరిస్తున్న ప్రభుత్వాలు తప్పనిసరై పలు రంగాలకు కోతలు పెడుతున్నాయి. దేశంలో కరోనా వైరస్‌కు హాట్‌బెడ్‌గా ఉన్న మహారాష్ర్టలో నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో కోత పెట్టింది. మార్చి నెలలో వ…
ఖిల్లా ప్రాంతంలో సర్వేను పరిశీలించిన కలెక్టర్‌
ఖిల్లా ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో అక్కడి ప్రజల ఆ రోగ్య వివరాలను సర్వే చేస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆ ప్రాం తంలో పర్యటించారు. ఢిల్లీలో పర్యటించి వచ్చిన నగరంలోని ఖిల్లా ప్రాంతానికి ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ ఉన్నట్లు మూడు రో జుల క్రితం నిర్ధార…
వూహాన్ నుంచి విమానంలో ఢిల్లీ చేరిన భారత పౌరులు
కరోనా వైరస్‌ కారణంగా వూహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిరిండియా సంస్థ ప్రత్యేక బోయింగ్‌ విమానం ‘అజంతా’లో శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ఢిల్లీకి తరలించింది.  శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత 324 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం ల్యాండ్ అయింది. వూహాన్ నగరం నుంచి వచ్చిన వారిని ఢిల్లీలో…
నేటి నుంచి చెర్వుగట్టు జాతర
న ల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 6 వరకు వారం పాటు జరగనున్నాయి. జాతరలో తొలిరోజు శనివారం ఉదయం ఉత్సవాలకు అంకురార్పణ, ఆదివారం తెల్లవారుజామున రథసప్తమి ఘడియల్లో స్వామివారి కల్యాణం, సాయంత్రం తెప్ప…
ఎండోమెంట్‌ సిబ్బంది వేతనాల కోసం నిధులు విడుదల
ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది వేతనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.41.56 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెల వరకు వేతనాలు ఇవ్వడానికి ఈ నిధులు విడుదల చేశారు.